విశ్వగురు కాదు.. విష పురుగు: మోదీపై షర్మిల షాకింగ్ కామెంట్స్!
దేశంలో కుల, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని ఏపీసీసీ ఛీప్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ను విద్వేషాల ఫ్యాక్టరీ అని మోదీ అంటుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందన్నారు. 'మోదీ విశ్వగురు కాదు.. విష పురుగు' అంటూ సంచలన కామెంట్స్ చేశారు.