HYD: సంధ్య థియేటర్‌కు షాక్..మూతపడనుందా?
పుష్ప–2 సినిమా ప్రీమియర్ వల్ల అల్లు అర్జున్‌తో పాటూ సంధ్యా థియేటర్ కూడా చిక్కుల్లో పడింది. ఇప్పటికే కేసులతో సతమతమవుతున్న థియేటర్ యాజమాన్యానికి పోలీసులు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. థియేటర్ ఎందుకు మూసేయకూడదంటూ షోకాజ్ నోటీస్ ఇచ్చారు.
Pushpa 2:పవన్, పుష్ప భేటీకి డేట్ ఫిక్స్.. మెగా వివాదానికి ఫుల్ స్టాప్!
ఈ రోజు చిరంజీవి, నాగబాబును వారి నివాసాలకు వెళ్లి మరీ కలిసిన అల్లు అర్జున్ త్వరలోనే పవన్ కల్యాణ్ ను కూడా కలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో వీరి భేటీ ఉండే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
Allu Arjun : శ్రీతేజ్ ను కలవలేకపోతున్నా.. అల్లు అర్జున్ సంచలన పోస్ట్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి గురించి ఆందోళన చెందుతున్నానని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఈ పరిస్థితుల్లో అతని కుటుంబాన్ని కలుసుకోలేకపోతున్నాని తెలిపారు.
ఈ రాత్రికి చంచల్‌గూడ జైల్లోనే అల్లు అర్జున్..!
అల్లు అర్జున్ రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. ఇవాళ బన్నీ రిలీజ్ కాకపోవచ్చని అధికారులు అంటున్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల కాపీ జైలు అధికారులకు ఇంకా చేరలేదని సమాచారం. దీంతో ఇవాళ చంచల్‌గూడ జైలులోనే బన్నీ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అప్పుడు షారుక్ ఖాన్, ఇప్పుడు అల్లు అర్జున్.. ఇద్దరి కేసులు ఒకటే!
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో షారుఖ్ ఖాన్ కూడా ఓ మూవీ ప్రమోషన్స్ కోసం వడోదర రైల్వే స్టేషన్‌కు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఒకరు మరణించడంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో ఆయనకు ఊరట లభించింది.
అల్లు అర్జున్ బెయిల్ పై మామ రియాక్షన్.. అంతా ఫ్యాన్స్ దయ అంటూ..!
బన్నీ బెయిల్‌పై ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ ప్రమేయం లేదని కోర్టు భావించింది కాబట్టే బెయిల్ ఇచ్చిందన్నారు. బన్నీ ఫ్యాన్స్ దేవుణ్ణి ప్రార్థించడం వల్ల బెయిల్ వచ్చిందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
అల్లు అర్జున్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్ మంజూరు
అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని హైకోర్టు తెలిపింది. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
/rtv/media/media_files/2024/12/17/eFZ4SONj3Nbfv86xP7Qj.jpg)
/rtv/media/media_files/2024/12/15/hD2J26mmXO9G2nK6h91U.jpg)
/rtv/media/media_files/2024/12/15/tS0FvRY2koZtF9c3cKsR.jpg)
/rtv/media/media_files/2024/12/13/plEHt1sAsHJJB4dclynu.jpg)
/rtv/media/media_files/2024/12/13/sAl6a6VoTitbY57xMjuF.jpg)
/rtv/media/media_files/2024/12/13/wMJ3vFTU2xrG2TCelb0H.jpg)
/rtv/media/media_files/2024/12/12/anDzbEEB0NeqjWb7rrqL.jpg)