Wedding: ఆ రైతులే ఆదర్శం.. పంట పొలాల్లో పెళ్లి చేసుకున్న జంట..
పంజాబ్లోని ఓ జంట పంట పొలాల్లో పెళ్లి వేడుక జరుపుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేసిన రైతులను ఆదర్శంగా తీసుకొని తాము ఇలా పెళ్లి చేసుకున్నట్లు ఆ జంట తెలిపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.