బంపరాఫర్ : డీజే, దావత్ లేకుండా పెళ్లి చేసుకుంటే రూ. 21వేలు
డీజే మ్యూజిక్, దావత్ లేకుండా పెళ్లి చేసుకుంటే రూ. 21వేలు బహుమానంగా ఇస్తామని పంజాబ్లోని భటిండా జిల్లాలోని బల్లో గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. పెళ్లిళ్లకు వృథా ఖర్చులు చేయకుండా గ్రామస్తులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.