'కంగువా' ఎఫెక్ట్, వాళ్లకు థియేటర్స్ దగ్గర నో ఎంట్రీ.. నిర్మాతల మండలి సంచలన నిర్ణయం
యూట్యూబ్ ఛానల్స్, నెటిజన్ల రివ్యూలు సినిమా ఫలితంపై ప్రభావం చూపుతున్నాయని తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పేర్కొంది. దానిని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..