టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(dil-raju) సంచలన కామెంట్స్ చేశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు నిర్మాతలకు ఇండస్ట్రీ(telugu-industry) లో అసలు విలువనే లేదన్నారు. నిర్మాత(producers) అంటే ఇచ్చేవాడని పేర్కొన్నారు. ఈరోజుల్లో.. తీసుకునేవారే ఇచ్చిన వారిని శాసించే స్థాయిలో ఇండస్ట్రీ ఉందన్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావు 90వ పుట్టినరోజు సందర్భంగా కర్ణాటకలోని మడికేరిలో జరిగిన ఓ కార్యక్రమంలో దిల్ రాజు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : సైకలాజికల్ థ్రిల్లర్ తో రాబోతున్న కర్లీ బ్యూటీ.. బర్త్ డే స్పెషల్ అదిరింది
ఒకప్పుడు నిర్మాత అంటే ఇచ్చేవాడని,ఇప్పుడు పరిస్థితి అలా లేదన్నారు. ఎవరైతే నిర్మాత దగ్గర తీసుకుంటున్నారో వారే ఇప్పుడు శాసించే స్థాయికి చేరుకున్నారని తెలిపారు. నిర్మాతకు ఉండాల్సిన విలువ తగ్గిపోయిందని దిల్ రాజు పేర్కొన్నారు. 87 సినిమాలను నిర్మించిన అట్లూరి పూర్ణచంద్రరావు ఎంతోమందికి స్ఫూర్తి అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
Also Read : 'నువ్వు కూడా హీరోవా..?' ‘హే బలవంత్’ ప్రమోషన్‌లో హీరో సుహాస్ ఎమోషనల్..!
విలువలతో కూడిన సినిమా
ఆయన సమర్పణలో త్వరలోనే ఒక విలువలతో కూడిన సినిమాను నిర్మిస్తానని దిల్ రాజు ఈ సందర్భంగా ప్రకటించారు. తన మొదటి సినిమా దిల్ హిందీ రీమేక్ రైట్స్ కోసం అట్లూరి తనను అడిగిన సందర్భాన్ని ఈ వేదికపై దిల్ రాజు గుర్తు చేసుకున్నారు. ఆయన చేస్తానంటే ఫ్రీగా రైట్స్ ఇస్తానన్న విషయాన్ని వెల్లడించారు.రామానాయుడు,అట్లూరి లాంటి నిర్మాతల స్పూర్తితోనే సినిమాలు చేస్తున్నానని వెల్లడించారు. దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
Dil Raju : ఈ రోజుల్లో నిర్మాతకు విలువ లేదు: దిల్ రాజు సంచలన కామెంట్స్
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంచలన కామెంట్స్ చేశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు నిర్మాతలకు ఇండస్ట్రీలో అసలు విలువనే లేదన్నారు. నిర్మాత అంటే ఇచ్చేవాడని పేర్కొన్నారు.
IT raids dil raju Photograph: (IT raids dil raju)