Latest News In Telugu Lok Sabha Elections : ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్.. తెరపైకి ప్రియాంక గాంధీ పేరు.. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రోజుకో కొత్త పేరు వస్తోంది. తాజాగా మరోసారి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పేరు వినిపిస్తోంది. ప్రియాంక గాంధీ తరఫున రేపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నామినేషన్ వేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. By B Aravind 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Priyanka Gandhi: కేజ్రీవాల్, హేమంత్ సొరెన్‌లను విడుదల చేయాలి: ప్రియాంక గాంధీ అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లను విడుదల చేయాలని కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులు.. విపక్ష నేతలపై బలవంతంగా చేపట్టిన చర్యలను ఎన్నికల సంఘం నిలువరించాలన్నారు. By B Aravind 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Priyanka Gandhi: కేజ్రీవాల్ అరెస్ట్ రాజ్యాంగ విరుద్దం! మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: అమ్మ స్థానంలో కూతురు..రాహుల్ మాత్రం మళ్ళీ అక్కడి నుంచే.. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అన్ని పార్టీల నేతలూ పోటీకి సిద్ధమవుతున్నారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలా అని లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలూ తాము పోటీ చేసే స్థానాల కోసం కసరత్తులు మొదలుపెట్టారు. By Manogna alamuru 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paper Leak: ఇంటర్ పరీక్ష పేపర్ లీక్.. ఎక్కడంటే ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించిన పేపర్ లీక్ కాగా.. తాజాగా ఇంటర్ బోర్టుకు చెందిన మ్యాథ్స్, బయాలజీ పేపర్లు లీకయ్యాయి. పరీక్ష మొదలైన గంట తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో ఈ ప్రశ్నా పేపర్లు లీకయ్యాయి. దీనిపై స్పందించిన ప్రియాంక గాంధీ బీజేపీపై విమర్శలు చేశారు. By B Aravind 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రేపే మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించనున్న కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా చేవేళ్ల వేదికగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించనుంది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను కాంగ్రెస్ అగ్రనేత.. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. By B Aravind 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Priyanka Gandhi: ఆసుపత్రిలో చేరిన ప్రియాంకగాంధీ..!! కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆసుపత్రిలో చేరారు. ఆస్వస్థతకు గురైన ఆమెను ఆసుపత్రికి తరలించారు. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్ చేరుకున్న వేళ..ఆహ్వానం పలకాలని భావించిన ప్రియాంక గాంధీ అస్వస్థత కారణంతో పాల్గొనలేకపోయారు. By Bhoomi 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Priyanka Gandhi: ఖమ్మం నుంచి ఎంపీగా ప్రియాంక పోటీ? తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం ఎంపీ టికెట్ హాట్ టాపిక్‌గా మారింది. సోనియా గాంధీ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రచారం జరగగా.. తాజాగా ప్రియాంక గాంధీ అక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లాలని అనుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. By V.J Reddy 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి ఈడీ షాక్.. మనీలాండరింగ్ కేసు ఛార్జిషీటులో కాంగ్రెస్ నాయకురాలు పేరు! మనీలాండరింగ్ కేసులో ప్రియాంకగాంధీ పేరును ప్రస్తావిస్తూ ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలు హర్యానాలో ఢిల్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి భూమిని కొనుగోలు చేసి థంపీకి విక్రయించారని ఈడీ పేర్కొంది. వాద్రా, థంపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది. By Trinath 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn