Breaking: బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం...కర్రలతో కొట్టుకున్న నాయకులు!

నాంపల్లిలో కాంగ్రెస్‌ ,బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది.ప్రియాంక గాంధీ పై బీజేపీ నేత రమేశ్‌ బిదూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్‌ కాంగ్రెస్‌ నేతలు కార్యాలయం ముట్టడికి వచ్చారు.దీంతో అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడికి దిగారు.

New Update
bjpoffice

bjp office

Big Breaking: నాంపల్లిలో కాంగ్రెస్‌ ,బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ పై ఢిల్లీకి చెందిన నేత బీజేపీ నేత రమేశ్‌ బిదూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్‌ కాంగ్రెస్‌ నేతలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చారు.

Also Read: Movies:ధనుష్ తర్వాత చంద్రముఖి మేకర్స్..నయనతారకు మరోసారి లీగల్ నోటీసులు

అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడికి దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ కార్యకర్తుల బీజేపీ కార్యాలయం పైకి రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ శ్రేణులు కర్రలతో కాంగ్రెస్‌ కార్యకర్తల వెంటపడ్డారు. ఈ ఘటనలో ఓ బీజేపీ కార్యకర్త తలకు గాయమైంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. 

Also Read: CM Revanth: సీఎం పేరు మర్చిపోవడం కుట్ర.. వాడేం యాంకర్: ఎంపీ చామల సీరియస్ రియాక్షన్

Also Read: Chhattisgarh: జర్నలిస్ట్ ముకేశ్ హత్య కేసులో వెలుగులోకి భయానక విషయాలు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు