Salaar 2 Update: 'సలార్ 2' పై పృథ్వి రాజ్ షాకింగ్ కామెంట్స్
'సలార్ 2' లో ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య పవర్ఫుల్ సన్నివేశాలు ఉండబోతున్నాయని పృథ్వీరాజ్ వెల్లడించారు. కథ, స్కోప్ గ్రాండ్ గా ఉంటుందనీ, ప్రభాస్తో తలపడేందుకు ఎదురు చూస్తున్నానని "సలార్ 2" గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపారు.