సలార్ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రెడీ అయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో మూడు రోజుల్లో, పంగ్రాగస్టు కానుకగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయబోతున్నారు. ఇలా ఊహించని విధంగా ట్రయిలర్ కంటే ముందు, సాంగ్ లాంచ్ అనే న్యూస్ బయటకు రావడంతో.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అయితే ఈ న్యూస్‌పై ఇంకా క్లారిటీ రాలేదు.
పూర్తిగా చదవండి..Prabhas: క్రేజీ అప్డేట్… సలార్ నుంచి పంద్రాగస్టు కానుక
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సలార్. శృతిహాసన్ హీరోయిన్.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చేనెలలో థియేటర్లలోకి రానుంది. ఈ నెలాఖరుకు సినిమా ట్రయిలర్ రాబోతోంది. ఆ ట్రయిలర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు, అంతకంటే ముందు మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది యూనిట్.
Translate this News: