'స్పిరిట్' స్టోరీ లీక్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ గ్యారెంటీ
'స్పిరిట్' స్టోరీ లైన్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ మూవీలో కొరియన్ స్టార్ సియోక్ ఇంటర్నేషనల్ మాఫియా డాన్ గా కనిపిస్తారని, ప్రభాస్ అతన్ని ఎదిరించే ఇండియన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారట.