Prabhas : పదేళ్ల క్రితం ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించిన మూవీ ఏదో తెలుసా?
ప్రభాస్ పదేళ్ల క్రితం ఓ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించాడు. 2014 లో హిందీలో 'యాక్సన్ జాక్సన్' అనే సినిమా వచ్చింది. అజయ్ దేవగన్ నటించిన ఈ మూవీని ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. ఇందులో 'పంజాబీ మస్త్' అనే పాటలో ప్రభాస్ హీరోయిన్ సోనాక్షి సిన్హతో కలిసి డ్యాన్స్ చేశాడు.