Kalki 2898AD : పీక్స్ కు చేరిన 'కల్కి' క్రేజ్.. తొలి రోజే రూ.200 కోట్లా?
ప్రభాస్ నటించిన 'కల్కి 2898AD' మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో సందడి చేయబోతుంది. దేశ వ్యాప్తంగా కల్కి టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ను బట్టి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 200 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.