Sonia Gandhi: త్వరగా జనగణన చేయండి: సోనియా గాంధీ
కేంద్రం వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజ్యసభలో డిమాండ్ చేశారు. 140 కోట్ల మందికి తాము జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చామని.. జనగణన లేకపోవడంతో 14 కోట్ల మంది దీని ప్రయోజనాలు కోల్పోతున్నారన్నారు.