Latest News In Telugu Ponnam Prabhakar: స్థానిక ఎన్నికలకు బ్రేక్.. మంత్రి పొన్నం సంచలన ప్రకటన! TG: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. రవీంద్ర భారతిలో ఈ రోజు జరిగిన సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పొన్నం మాట్లాడుతూ.. కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు. కులగణనపై తమకు చిత్తశుద్ధి ఉందన్నారు. By V.J Reddy 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Runa Mafi: రుణమాఫీ కానివారికి శుభవార్త.. త్వరలోనే స్పెషల్ డ్రైవ్! సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. వారికోసం నెల రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ప్రకటించారు. సమస్యలు పరిష్కరించి అర్హులందరి రుణాలను మాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. By srinivas 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ponnam Prabhakar: ప్రతిపక్షాలు చెప్పినట్లు నేను ఆడిపాడను.. కౌశిక్ రెడ్డికి పొన్నం కౌంటర్! తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై రాళ్లు వేసిన వాళ్లు తన గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ఆడుమంటే ఆడే, పాడుమంటే పాడే గొంతు తనది కాదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై సెటైర్స్ వేశారు. By srinivas 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ponnam Prabhakar: మీకు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదు.. బీజేపీ ఎంపీలపై పొన్నం ఫైర్! గతంలో టూరిజం మంత్రిగా పనిచేసిన బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరానికి ఒక్క రూపాయి తీసుకురాలేదంటూ పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలన్నారు. By srinivas 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన కోమటిరెడ్డి, పొన్నం నల్లగొండ బస్ స్టాండ్ లో నూతన బస్సులను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం బస్ స్టాండ్ నుంచి జ్యోతిరావు పూలే భవన్ వరకు ఆ బస్సులో ప్రయాణించారు. By Nikhil 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ponnam Prabhakar: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం TG: త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం డీఏ ఇచ్చామని చెప్పారు. రూ.280 కోట్ల బకాయిల్లో రూ.80 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన రూ.200 కోట్లను నెలాఖరులోగా చెల్లిస్తాం అని అన్నారు. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అన్ని జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులు.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు తెలంగాణలో బస్సుల సంఖ్య పెంచనున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కొత్తగా 1000 బస్సులు కొన్నామని.. మరో 1500 బస్సులకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. అలాగే అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. By B Aravind 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Vijayalakshmi: మేయర్‌పై అసభ్యకర వీడియోలు.. సైబర్ క్రైమ్ పోలీసులకు విజయలక్ష్మి కంప్లైంట్! తన ప్రతిష్టను దిగజార్చే విధంగా అసభ్యకర వీడియోలు క్రియేట్ చేస్తున్నారని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొన్నం ప్రభాకర్, తనను దారుణంగా ట్రోల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. By srinivas 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీలో 3,305 ఉద్యోగాలు! తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ సంస్థలో తర్వలో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. మొత్తం 3,305 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 2 వేల డ్రైవర్ ఉద్యోగాలు, 743 శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి. By B Aravind 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn