భారత్ పై పాక్ మాజీ ప్రధాని | Pakistan Ex PM Imran Khan On Pahalgam Incident | India Pak War | RTV
పాకిస్థాన్ సైన్యం.. పీవోకేలో ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. వాళ్లని ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నిఘా వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియాలో కథనం వచ్చింది.