India Pakistan War Tension | రంగంలోకి ఇండియన్ నేవీ | Indian Navy | Pahalgam | India Vs Pak | RTV
Kashmir: పాక్ ఆక్రమిత కశ్మీర్ కు వరద హెచ్చరికలు!
పాక్ ఆక్రమిత కశ్మీర్ కు వరదల ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. భారత్ వైపు నుంచి నీటి ప్రవాహం పెరిగిపోయిందని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
భారత్ కోసం రంగంలోకి ఇజ్రాయెల్ మొసాద్ టీం | Israel Mossad's Team To India | India Vs Pak War | RTV
Pakistan: పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి.. మోదీకి సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్!
పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్, ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోదీని కోరారు. టెర్రర్ అటాక్‌కు వ్యతిరేకంగా కొవ్వత్తుల ర్యాలీలో పాల్గొని.. పాక్‌ని 2 ముక్కలు చేసి POKని ఇండియాలో కలపాలని ప్రధానికి ఆయన సూచించారు.
ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్
శ్రీనగర్‌లోకి కొందరు విదేశీయులు ఆయుధాలతో ప్రవేశించారని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని డిప్యూటీ ప్రధాని దార్ తెలిపారు. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆ వ్యక్తులను శ్రీనగర్‌లో దాచినట్లు పాక్ డిప్యూటీ పీఎం ఆరోపించారు.
Terror attack: భారత్‌లో కలవనున్న POK.. పాక్ చర్యలకు సరైన సమాధానం అదే!
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఇండియాలో విలీనం చేయడమే పాకిస్తాన్లో ఉన్న సమస్యకు పూర్తి పరిష్కారమని ప్రముఖలు అంటున్నారు. ఇదే మాట మంత్రులు జై శంకర్, రాజ్ నాథ్ సింగ్ లు కూడా మీడియాతో చెప్పారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు రెచ్చిపోయి పహల్గామ్ అటాక్‌కు పాల్పడ్డారు.
India Flag in POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత జెండా.. జై భారత్ నినాదాలు.. ఎందుకంటే..
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిరసనల మధ్య భారత్ అనుకూల నినాదాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా భారత జెండాను తొలిసారిగా నిరసనకారులు ప్రదర్శించడం పాక్ ప్రభుత్వాన్ని ఆందోళనలో పడేసింది.
Amit Shah: POK ను వెనక్కి తీసుకుంటాం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే POKను తిరిగి స్వాధీనం చేసుకుంటామని అన్నారు అమిత్ షా. రేవంత్ రెడ్డి తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసి SC, ST, OBCలకు ఇస్తామని హామీ ఇచ్చారు.