సైబర్ నేరాలపై ప్రధాని మోదీ కీలక సూచనలు..
సైబర్ నేరాలు, ఏఐతో జరుగుతున్న అక్రమాలు, డీప్‌ఫేక్ వంటి వాటిపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వీటివల్ల సామాజిక, కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని అన్నారు. కానిస్టేబుళ్ల స్థాయిలోనే టెక్నాలజీని వినియోగించి వీటిని కట్టడి చేయాలని పోలీసులకు సూచించారు.