Republic Day Celebrations: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మోదీ, చంద్రబాబు, రేవంత్- PHOTOS

దేశవ్యాప్తంగా 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల కోసం ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్‌కు వచ్చారు. అనంతరం జరిగిన వేడుకలను వీక్షించారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ సైతం రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు