BIG BREAKING: మోడీ సంచలన నిర్ణయం.. పాకిస్థాన్‌తో సంబంధాలు క్లోజ్!
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ తో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్లుగా వెల్లడించింది. పాక్ పౌరులును ఇండియాలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
Surgical Strike: కేంద్రం సంచలన నిర్ణయం.. సర్జికల్ స్ట్రైక్‌కు సిద్ధం !
పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం కీలక భేటీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రైక్‌కు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
Pahalgam Attack: ప్రధాని టూర్ లో..జేడీ వాన్స్ ఇండియాలో..ముంబై తరహాలో ఉగ్రదాడి..టార్గెట్ ఎవరు?
చాలా ఏళ్ళ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు తెగబడి టూరిస్టులను చంపేశారు. ప్రధాని విదేశీ పర్యటనలో ఉండగా..అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు భారత్ లో ఉండగా ఘటన జరిగింది.. దీంతో ఇరు దేశాలను టార్గెట్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్
జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
PM Modi AC Yojana: తక్కువ ధరకే ఏసీలు.. మోదీ సర్కార్ సరికొత్త స్కీమ్.. ఇలా కొనేయండి!
ఎండలకు అల్లాడిపోతున్న జనాలకు మోదీ ప్రభుత్వం చల్లటి కబురు చెప్పింది. 'పీఎం మోదీ ఏసీ యోజన' స్కీమ్ అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ కింద పాత ఏసీలను ఇచ్చి డిస్కౌంట్‌పై తక్కువ కరెంట్‌తో నడిచే కొత్త ఏసీలను కొనుగోలు చేయొచ్చు.
Unesco: భగవద్గీత, నాట్యశాస్త్రాలకు అరుదైన గౌరవం.. యునెస్కో గుర్తింపు
భగవద్గీత, భరతనాట్యాలకు అరుదైన గౌరవం దక్కింది. ఆ రెండింటికీ యునెస్కో గుర్తింపు లభించింది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఇది చాలా గర్వించదగ్గ క్షణమని అన్నారు.
KTR: మోదీ.. మీకు చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోండి.. కేటీఆర్ సంచలన పోస్ట్!
పర్యావరణంపై ప్రధానిగా మెదీ తన బాధ్యత, చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ అన్నారు. కంచగచ్చిబౌలి భూముల అక్రమాలపై విచారణ చేపట్టాలంటూ మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సూచించారు.
PM Modi: తన అభిమానికి స్వయంగా చెప్పులు తొడిగిన ప్రధాని మోదీ
ప్రధాన మోదీ హరియాణా పర్యటనలో ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. రామ్ పాల్ కశ్యప్ అనే వ్యక్తి ప్రధానే స్వయంగా బూట్లు తొడిగారు. మోదీ ప్రధాని అయి, ఆయనను కలిసినప్పుడే కశ్యప్ చెప్పులు వేసుకుంటానని 14 ఏళ్ళ క్రితం ప్రతిజ్ఞ చేశారు.