PM Modi: తహావూర్ రాణా అప్పగింత వేళ ప్రధాని మోదీ పాత పోస్ట్ వైరల్
ముంబయ్ అటాక్ కీలక సూత్రధారి తహవూర్ రాణా నిన్న భారత్ కు తీసుకువచ్చిన నేపథ్యంలో ప్రధాని మోదీ పాత పోస్ట్ మళ్ళీ తెర మీదకు వచ్చింది. 14 ఏళ్ల క్రితం చేసిన ఆ పోస్ట్‌లో రాణా కేసును ఉద్దేశిస్తూ అప్పటి కాం గ్రెస్ ప్రభుత్వ దౌత్య విధానాలను మోదీ తీవ్రంగా ఎండగట్టారు.