🔴PM Modi's Address To The Nation: ప్రధాని మోదీ స్పీచ్.. లైవ్ అప్డేట్స్!

author-image
By Manoj Varma
New Update
PM Modi

PM Modi

  • May 12, 2025 20:51 IST

    ఉగ్రవాదులను ఖండ ఖండాలుగా చంపి, పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించాం - మోదీ



  • May 12, 2025 20:48 IST

    పీఓకే, ఉగ్రవాదం మీదనే చర్చలు



  • May 12, 2025 20:30 IST

    ఉగ్రవాదులు దాడి చేస్తే ఇక మీదట ఇదే తరహాలో దాడి చేస్తాం



  • May 12, 2025 20:27 IST

    పాక్ తో చర్చలంటే POK మీదే



  • May 12, 2025 20:24 IST

    ఉగ్రవాదాన్ని పోషిస్తే ఏదో రోజు పాక్ అంతం: మోదీ



  • May 12, 2025 20:22 IST

    ఉగ్రదాడి ప్రపంచాన్ని కుదిపేసింది: మోదీ

    ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు ప్రదర్శించిన అనాగరికత దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపివేసిందని ప్రధాని మోదీ అన్నారు. అమాయక పౌరులు సెలవులు జరుపుకునే వారి మతం గురించి అడిగి, వారి కుటుంబాల ముందు, వారి పిల్లల ముందు వారిని దారుణంగా చంపడం చాలా భయంకరమైన భయం, అది క్రూరత్వం. ఇది కూడా దేశ సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం. 



  • May 12, 2025 20:20 IST

    ఆపరేషన్ సిందూర్ న్యాయానికి ప్రతీక



  • May 12, 2025 20:19 IST

    త్రివిద దళాలు పూర్తి అలర్ట్ గా ఉన్నాయి: మోదీ



  • May 12, 2025 20:18 IST

    పాక్ తోక జాడిస్తే పరిణామలు తీవ్రం



  • May 12, 2025 20:17 IST

    ఉగ్రనాయకులను చావు దెబ్బ కొట్టాం: మోదీ



  • May 12, 2025 20:12 IST

    ఆపరేషన్ సిందూర్ న్యాయం కోసం చేసిన ఓ ప్రతిజ్ఞ



  • May 12, 2025 20:11 IST

    ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం: మోదీ



  • May 12, 2025 20:11 IST

    ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విదంగా దాడి చేశాం



  • May 12, 2025 20:10 IST

    మాట్లాడుతున్న మోదీ



  • May 12, 2025 20:09 IST

    ఆపరేషన్ సిందూర్ పేరు కాదు.. ఓ ఎమోషన్



  • May 12, 2025 20:07 IST

    ఇండియా మిస్సైల్స్ పాక్ టెర్రర్ క్యాంప్ లపై దాడి చేశాయి..



  • May 12, 2025 20:06 IST

    దేశ ప్రజలందరి తరఫున సైనికులకు నా అభినందనలు



  • May 12, 2025 20:06 IST

    సైన్యానికి, శాస్త్రవేత్తలకు నా సెల్యూట్



  • May 12, 2025 20:05 IST

    దేశ ప్రజలకు నా సెల్యూట్



Advertisment
Advertisment
తాజా కథనాలు