Modi : ఎన్నికల వేళ దేశ ప్రజలకు మోదీ లేఖ.. ఏం రాశారంటే!
లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ లేఖను రాశారు. ఆ లేఖలో మోదీ బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో సాధించిన విజయాలు గురించి, అమలు చేసిన నిర్ణయాల గురించి ప్రజలు అందుకుంటున్న పథకాల గురించి ప్రస్తావించారు.