బిజినెస్ Sukanya Samriddhi Yojana: కేవలం రూ. 10తో మీ కూతురు బంగారు భవిష్యత్‌కు బాట...స్కీం పూర్తి వివరాలివే..! ఆడపిల్లల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన స్కీంను తీసుకువచ్చింది. ఈ పథకంతో ఎంతో మందికి లాభం కలుగుతుంది. రోజుకు రూ. 10 ఆదా చేసి ఏడాదికి రూ. 3,650 ఇందులో పెడితే మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ. 1.6 లక్షలు వస్తాయి. మీ బిడ్డ బంగారు భవిష్యత్తుకు కానుక ఇవ్వవచ్చు. By Bhoomi 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండే సమాజాన్ని సృష్టించడమే లక్ష్యం: మోదీ దేశంలోని అతిపెద్ద టెక్స్టైల్స్-2024 ఈవెంట్‌ను ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. 2047 నాటికి దేశ అభివృద్ధిలో టెక్స్టైల్స్ రంగం కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండేటటువంటి సమాజాన్ని సృష్టించడమే తన లక్ష్యమన్నారు. By B Aravind 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: సముద్రగర్భంలోని ద్వారకాకు ప్రధాని మోదీ పూజలు కొన్ని నెలల తేడాలోనే ప్రధాని మోడీ మరోసారి అరేబియా సముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. సముద్రగర్భంలో ఉన్న ద్వారకను దర్శించుకున్నారు ప్రధాని మోడీ. స్కూబా డైవింగ్ చేసి మరీ అక్కడ ఉన్న శ్రీకృష్ణుడికి పూజలు చేశారు. By Manogna alamuru 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mann Ki Baat: మాన్ కీ బాత్కు బ్రేక్ ఇస్తున్నా.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మూడు నెలల పాటు 'మాన్‌కీ బాత్' కార్యక్రమానికి విరామం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అలాగే గతంలో మాదిరిగానే ఈసారి కూడా మార్చిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct) అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. By B Aravind 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: ఉలుకు లేదు.. పలుకూ లేదు.. బీజేపీ పొత్తులో భాగమేనా? ఏపీలో బీజేపీ అభ్యర్థుల పోటీ చర్చనీయాంశమైంది. టీడీపీ, జనసేనలతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు అంతా భావించారు. కానీ బీజేపీ ఎక్కువ సీట్లు అడిగిందని, దీంతో టీడీపీ, జనసేన అభ్యర్థులను ముందుగానే ప్రకటించారని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. పురంధేశ్వరి దీనిపై క్లారిటీ ఇవ్వట్లేదు. By srinivas 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ PM Modi: మంగళగిరిలో క్రిటికల్ కేర్ బ్లాక్‌లను జాతికి అంకితం చేయనున్న మోడీ ! నేడు మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థాన్(AIIMS)ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. రాజ్‌కోట్ నుంచి వర్చువల్ గా వైద్య విజ్ఞాన సంస్థాన్ ను జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం ఏపీలో రూ.233 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ల శంకుస్థాపన చేస్తారు. By srinivas 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lok Sabha: ఈసారి మోడీ కష్టమే.. వాజ్‌పేయ్ ఓటమి గుర్తొస్తుంది! ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ 400 సీట్లు గెలుస్తుందని ప్రధాని మోడీ చెబుతున్నారు. కానీ ప్రతి రాష్ట్రంలో బీజేపీపై వ్యతిరేకత ఉంది. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. బీజేపీ అన్నీ స్థానాలు గెలవదంటున్నారు పొలిటికల్ అనాలిస్ట్ పెంటపాటి పుల్లారావు. By srinivas 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM MODI : రకుల్-భగ్నానీ జంటకు.. పీఎం మోదీ స్పెషల్ గ్రీటింగ్స్..!! బాలీవుడ్ ప్రేమపక్షులు రకుల్ ప్రీత్ సింగ్ , జాకీ భగ్నానీ వివాహబంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. గోవాలోని ఐటీసీ గ్రాండ్ సౌత్ రిసార్ట్స్ వీరి వివాహం ఘనంగా జరిగింది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కొత్త జంటకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. By Bhoomi 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: మోదీకి తగ్గని క్రేజ్..అత్యంత ప్రజాదరణ నేతగా మరోసారి అగ్రస్థానంలో ప్రధాని..!! ప్రధానమంత్రి నరేంద్రమోదీకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మరోసారి ప్రపంచంలోకెళ్లా అత్యధిక ప్రజామోదం పొందిన నేతగా నిలిచారు. దేశంలో మోదీ నాయకత్వాన్ని 78శాతం మంది ప్రజలు సమర్థిస్తుండగా..17శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. By Bhoomi 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn