Modi May Shed Tears on Stage – Rahul Gandhi: భారత ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికట్లో ఓడిపోతామనే క్లారిటీ ఉందని, ఓటమి భయంతోనే ఎన్నికల ప్రచారంలో మోడీ ఉద్రేకంతో కూడిన ప్రసంగాలు చేస్తున్నారన్నారు. ఈ మేరకు శుక్రవారం కర్ణాటకలోని బీజాపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘మోడీ ఒత్తిడిలో కనిపిస్తున్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచార వేదికపై ఆయన కన్నీళ్లు పెట్టుకునే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో ఎదురుకాబోతున్న ఓటమి భయం మోడీ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది’ అంటూ జోష్యం చెప్పారు.
పూర్తిగా చదవండి..Rahul Gandhi: ఓటమి భయం కనిపిస్తోంది.. మోడీ కన్నీళ్లు పెట్టుకుంటారు!
బీజాపూర్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. మోడీ ఒత్తిడిలో కనిపిస్తున్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచార వేదికపై ఆయన కన్నీళ్లు పెట్టుకునే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో ఎదురుకాబోతున్న ఓటమి భయం మోడీ మొహంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
Translate this News: