PM Modi : ప్రధాని మోదీ మీద దాఖలు అయిన అనర్హత పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు ఇవాళ కొట్టేసింది. దీని మీద ఇవాళ జరిపిన సుదీర్ఘ విచారణ అనంతరం ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నామని ఉన్నత న్యాయస్థానం తీప్పు చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణలతో ఆయన పై ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) లో పిటిషన్ దాఖలైంది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోదీని అనర్హులుగా ప్రకటించాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. మోదీ పిలిభిత్ లో ఎన్నికల ప్రసంగంలో ప్రధాని మోదీ హిందూ దేవతలు, ప్రార్థనా స్థలాలతో పాటు సిక్కు దేవతల పేర్లను కూడా చేర్చి పార్టీకి ఓట్లు వేయాలని అడుగుతున్నట్లు సదరు పిటిషన్ లో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Delhi High Court : ప్రధాని మోదీకి బిగ్ రిలీఫ్..అనర్హత పిటిషన్ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణలతో ఆయన పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోదీని అనర్హులుగా ప్రకటించాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దీన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.
Translate this News: