PM Modi: పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ
ప్రధాని మోదీ పోలాండ్, ఉక్రెయిన్ పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. ఆగస్టు 21 నుంచి నుంచి 23 వరకు రెండు దేశాల్లో పర్యటించనున్నారు. రీసెంట్గా రష్యాలో పర్యటించిన ప్రధాని ఇప్పుడు ఉక్రెయిన్‌కు వెళుతుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.