/rtv/media/media_files/2024/11/08/owPOdzlTSSXyy7w4byWw.jpg)
CM Revanth Reddy
CM Revanth Reddy : 2007లో జడ్పీటీసీగా ప్రయాణం ప్రారంభం.. 2023లో సీఎం.. ఇది రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డ్. ఐదేళ్ల క్రితం పట్టుబట్టి ఎమ్మెల్యేగా ఓడించిన పార్టీని.. అధికారం నుంచి దూరం చేశాడు. జైలుకు పంపించిన సీఎంను ఇంటింకి పంపించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మద్దతును పొందారు. నేడు రేవంత్ రెడ్డి బర్త్ డే. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ విషెష్
ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ , ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి సీతక్క, కేటీఆర్, పవన్ కళ్యాణ్ పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా రేవంత్ కు బర్త్ డే విషెష్ తెలిపారు.
Best wishes to Telangana CM Shri Revanth Reddy Ji on his birthday. I pray for his long and healthy life. @revanth_anumula
— Narendra Modi (@narendramodi) November 8, 2024
Birthday wishes to the Hon'ble Chief Minister of Telangana, Shri @revanth_anumula Garu. I pray for his good health and long life.
— N Chandrababu Naidu (@ncbn) November 8, 2024
Also Read : డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు షాక్.. తొలగిస్తూ ఉత్తర్వులు
Happy Birthday @revanth_anumula
— KTR (@KTRBRS) November 8, 2024
I am very much in Hyderabad. Your agencies are welcome anytime
Chai, Osmania biscuits and if they want to cut your birthday cake, it’s on me 👍 https://t.co/ccPOezg1WC
Also Read : ఈసారి ట్రూడో ఇంటికి పోవడం గ్యారెంటీ: ఎలాన్ మస్క్
Happy Birthday to our dynamic leader, Hon’ble Chief Minister @revanth_anumula garu. Your unwavering commitment to the people of Telangana and your vision for a prosperous, inclusive future inspire us all. May this year bring you health, happiness, and continued success in all… pic.twitter.com/6VYPdnrzuH
— Danasari Seethakka (@meeseethakka) November 7, 2024
Also Read: డైరెక్టర్ క్రిష్ ఇంట పెళ్లి సందడి.. అమ్మాయి మరెవరో కాదు..!