Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌కు కొత్త రూపు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మారిన పరిస్థితులు
భూతల స్వర్గదామంగా పిలిచే జమ్మూ కశ్మీర్లో అస్థిరత్వం, ఉగ్రదాడులు ఎక్కువగా ఉండేవి. కానీ మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరింపజేయడం, ఆర్థికాభివృద్ధిని పెంపొందించడంపై కేంద్రం దృష్టి సారించింది.