UAE Scraps: భారత్ దెబ్బ.. పాక్ అబ్బా.. UAE డీల్ క్యాన్సెల్.. అసలేం జరిగిందంటే?
ఇటీవల UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇస్లామాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్వహణ, కార్యకలపాలకు సంబంధించిన ఒప్పందం నుంచి యూఏఈ తప్పుకున్నట్లు తెలుస్తోంది.
PM Modi : శబరిమలలో దొంగతనం.. మోదీ సంచలన కామెంట్స్ !
ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేరళలో పర్యటించిన ఆయన.. తిరువనంతపురంలో జరిగిన బహిరంగ సభలో శబరిమల ఆలయంలో బంగారం చోరీకి గురైందనే ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు
PM Modi: వందేభారత్ స్లీపర్ ప్రారంభించిన ప్రధాని.. వెస్ట్ బెంగాల్లో మోదీ గ్యారెంటీ
దేశంలోని మొట్టమొదటి వందేభారత్ స్లీపర్‌ను శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. హౌరా నుంచి గౌహతి వరకు ఆ రైలు వెళ్తుంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
PM Modi: ముగిసిన 78 ఏళ్ల ప్రస్థానం.. సంక్రాంతినాడే కొత్త ఆఫీస్‌లోకి ప్రధాని మోదీ
భారత పరిపాలనా కేంద్రంగా, దేశ అత్యున్నత అధికారానికి చిరునామాగా ఉన్న ‘సౌత్ బ్లాక్’ శకం ముగియనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశ పరిపాలనా కేంద్రంగా ఉన్న 'సౌత్ బ్లాక్' నుండి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మొదటిసారిగా బయటకు రానుంది.
PM Modi Helicopter: ప్రధాని మోదీకి తప్పిన ప్రమాదం..గాల్లో చక్కర్లు కొట్టిన హెలీకాప్టర్
పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని ప్రకృతి భయపెట్టింది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తాహెర్‌పుర్ హెలిప్యాడ్‌పై ల్యాండ్ కాలేకపోయింది. చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
Modi-Putin Car Selfie: కారులో మోదీ-పుతిన్ సెల్ఫీ..అమెరికాలో రాజకీయ దుమారం
రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన అమెరికాలో తీవ్ర సంచలనం రేపింది. దాంతో పాటూ అమెరికా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారి కూడా తీసింది. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రధాని మోదీ, పుతిన్ కారులో తీసుకున్న సెల్ఫీ అయితే అక్కడ రాజకీయాల్లో కూడా కలకలం రేపుతోంది.
/rtv/media/media_files/2026/02/03/respond-2026-02-03-17-02-14.jpg)
/rtv/media/media_files/2026/01/27/uae-scraps-pakistan-airport-deal-2026-01-27-18-36-47.jpg)
/rtv/media/media_files/2026/01/23/pm-modi-2026-01-23-17-54-17.jpg)
/rtv/media/media_files/2026/01/17/modi-flagged-off-2026-01-17-16-06-20.jpg)
/rtv/media/media_files/2026/01/13/central-vista-2026-01-13-07-26-51.jpg)
/rtv/media/media_files/2025/10/16/modi-2025-10-16-10-14-18.jpg)
/rtv/media/media_files/2025/12/11/car-selfie-2025-12-11-16-01-51.jpg)
/rtv/media/media_files/2025/12/09/satya-nadella-2025-12-09-19-43-54.jpg)