Plane crash : ఫ్లైట్ మిస్సయింది ప్రాణం దక్కింది
ఆలస్యం అమృతం విషం అంటారు కదా! ఆ ఆలస్యం ఆమెను ఈ రోజు ప్రాణాలతో నిలిపింది. ఆమె అదృష్ఠవశాత్తు ప్రాణాలతో బయటపడేలా చేసింది. ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ఆమె ఎయిర్‌పోర్టుకు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు.దీంతో ఫ్లైట్ మిస్ అయింది. ప్రాణాలతో బయటపడింది.