Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్‌తో సెలబ్రిటీల కుటుంబాల్లో చిచ్చు: మహేశ్ కుమార్ గౌడ్
కేసీఆర్, కేటీఆర్‌కు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సినీతార ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. దీనివల్ల వాళ్ల కుటుంబాల్లో చిచ్చు పెట్టారని ఆరోపణలు చేశారు.