TG Love case: ఒకరితో శృంగారం.. మరొకరితో సంసారం: యువకుడి పెళ్లి పెటాకులు చేసిన కాన్ఫరెన్స్ కాల్!
ఆదిలాబాద్లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడి జీవితాన్ని ఓ ఫోన్ కాల్ తలకిందులు చేసింది. ప్రేయసితో మాట్లాడుతుండగా పెళ్లి చేసుకునే అమ్మాయి కాల్ చేసింది. అది కాన్ఫరెన్స్ కనెక్ట్ కావడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది.