PBKS vs MI: దంచికొట్టిన ముంబై.. కింగ్స్ ముందు భారీ టార్గెట్
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 185 టార్గెట్ ఉంది.