PBKS vs MI: రెండో ప్లేస్ కోసం పోరాటం.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

ఐపీఎల్‌-18లో భాగంగా ఇవాళ పంజాబ్‌ కింగ్స్‌తో ముంబయి ఇండియన్స్‌ పోటీపడనుంది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ రెండు జట్లు టాప్‌-2లో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలో దిగుతున్నాయి.

New Update
PBKS vs MI

PBKS vs MI

ఐపీఎల్‌-2025 సీజన్‌లో భాగంగా ఇవాళ ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. పంజాబ్‌ కింగ్స్‌ వర్సెస్ ముంబయి ఇండియన్స్‌ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ రెండు జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. టాప్‌-2లో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా ఈ రెండు జట్లు బరిలో దిగుతున్నాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది.

ప్రస్తుతం పంజాబ్‌ 13 మ్యాచ్‌ల్లో 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ముంబయి 13 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీం టాప్‌-2లో స్థానం దక్కించుకుంటుంది. ఒకవేళ ముంబై జట్టు ఓటమిపాలైతే నాలుగో స్థానంలోనే ఉండిపోయి ఎలిమినేటర్ మ్యాచ్‌ ఆడనుంది.

ఇది కూడా చూడండి:Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

PBKS vs MI

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్. 

ఇది కూడా చూడండి:BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంష్ షెడ్జ్, జేవియర్ బార్ట్లెట్, ముషీర్ ఖాన్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

ఇది కూడా చూడండి:BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ సబ్స్: కర్ణ్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బావా, అశ్వనీ కుమార్, సత్యనారాయణ రాజు.

PBKS vs MI | IPL 2025 | latest-telugu-news | telugu-news

ఇది కూడా చూడండి:SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్

Advertisment
తాజా కథనాలు