Hari Hara Veera Mallu : రికార్డు సృష్టించిన పవన్ కల్యాణ్ కొత్త సాంగ్ !
పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా నుంచి నిన్న రిలీజైన ‘కొల్లగొట్టినాదిరో' సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ షేక్ చేస్తోంది. 24 గంటల్లో వరల్డ్ వైడ్ గా అత్యధిక వ్యూస్ వచ్చిన వీడియోగా ఈ సాంగ్ నిలిచింది.