Pawan Kalyan Live Song: స్టేజ్‌పైనే పాట ఇరగదీసిన పవన్.. లైవ్ వీడియో సాంగ్ చూశారా?

వైజాగ్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన 'హరిహర వీరమల్లు' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ లైవ్‌లో పాట పాడారు. తన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఖుషి'లోని "బై బయ్యే బంగారు రమణమ్మ" అనే పాటను ఆలపించి అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ పాట ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.

New Update
vizag pre release event pawan kalyan live song

vizag pre release event pawan kalyan live song

వైజాగ్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన 'హరిహర వీరమల్లు' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ లైవ్‌లో పాట పాడారు. ముఖ్యంగా, ఆయన తన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఖుషి'లోని "బై బయ్యే బంగారు రమణమ్మ" అనే పాటను ఆలపించి అభిమానులను ఉర్రూతలూగించారు. ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాల్గొన్న తొలి సినిమా ఈవెంట్\u200cలో ఈ విధంగా పాట పాడటం అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారింది. 

Also Read : మా పవన్ అన్న సినిమా.. నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

Hari Hara Veera Mallu vizag pre release event

మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర యాస, ఆటాపాట తన గుండెల్లో నిలిచిపోయిందని పవన్  గుర్తు చేసుకున్నారు. అనంతరం చిన్న పాట పాడి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. తన ప్రసంగం మధ్యలో ఓ పాటను ఆలపించారు. ‘‘బై బయ్యే బంగారు రమణమ్మ, బావి చెరువు కాడ బోరింగే రమణమ్మ’’ అంటూ పాడటంతో ఆడిటోరియం ప్రేక్షకుల కేరింతలతో మార్మోగిపోయింది. ఈ పాట అభిమానులను ఎంతగానో ఉత్సాహపరిచింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
తాజా కథనాలు