Pithapuram Recording Dance: పవన్ ఇలాకాలో అశ్లీల డ్యాన్సులు.. 12 మంది అమ్మాయిలతో- వీడియో చూశారా?
పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో అశ్లీలనృత్యాలు వైరల్గా మారాయి. పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. 12మంది అమ్మాయిలతో అర్థరాత్రి వరకు డాన్సులు జరిగాయి. దీనిపై పలువురు మండిపడుతున్నారు.