పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్! Patnam Narender Reddy | RTV
పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్! Patnam Narender Reddy gets remanded for 14 days as police file case against him for provoking the attacks | RTV
కలెక్టర్ వస్తే తరిమికొడదాం.. పట్నం నరేందర్ రెడ్డి సంచలన వీడియో విడుదల!
TG: పట్నం నరేందర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ప్రజలను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఫార్మా కంపెనీ కోసం సీఎం వచ్చినా.. కలెక్టర్ వచ్చినా తరిమికొడదామని.. కేటీఆర్ మీకు అండగా ఉంటారని ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
BIG BREAKING: మరికొద్ది సేపట్లో కేటీఆర్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్!
లగచర్లలో కలెక్టర్ పై దాడి కుట్రలో కేటీఆర్ పాత్ర ఉందని పట్నం నరేందర్ రెడ్డి అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీంతో KTRను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ కు భారీ ఎత్తున చేరుకుంటున్నారు.
KTR Arrest: బిగుస్తున్న ఉచ్చు.. ఏ క్షణమైన కేటీఆర్ అరెస్ట్!
లగచర్ల ఘటనలో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో బయటపెట్టిన విషయాల ప్రకారం కేటీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో గవర్నర్, ఇతరుల పర్మిషన్ అవసరం లేకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.
KTR ఆదేశాలతోనే కలెక్టర్‌పై దాడి!.. రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు!
కేటీఆర్, బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆదేశాలతోనే లగచర్లలో అధికారులపై దాడి జరిగినట్లు పట్నం నరేందర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చాలనే కుట్ర పన్నారని.. సురేశ్‌కు తరచూ ఫోన్ చేసినట్లు ఒప్పుకున్నట్లు రిపోర్టులో నమోదు చేశారు.
‘ఫార్మా విలేజ్ పేరిట రేవంత్ రియల్ ఎస్టేట్ దందా.. తరలిరండి కామ్రేడ్స్’
లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. నరేందర్ రెడ్డిని పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేయడం దారుణమని అన్నారు. పోలీసులు రేవంత్ సైన్యంలా పని చేస్తున్నారన్నారు.
పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..! | Patnam Narender Reddy | RTV
పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..! | Kodangal Ex MLA Patnam Narender Reddy gets Arrested At KBR Park Hyderabad and presented infront of Court for further proceedings | RTV
Harish Rao: పాలన గాలికి వదిలి అరెస్టులు.. హరీష్ రావు ఫైర్!
TG: నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం అని అన్నారు హరీష్ రావు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.