BIG BREAKING: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్!
TG: కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఉదయం కేబీఆర్ పార్కు వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ పై దాడి కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
/rtv/media/media_files/2024/11/11/Nk3yyBPo93TA6ndxja7T.jpg)
/rtv/media/media_files/2024/11/13/2tbFKNdspepshDoGyTha.jpg)