Shorts for app హైకోర్టు ను ఆశ్రయించిన పట్నం By RTV Shorts 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఎవడొచ్చినా తరిమికొట్టాలి.. | Patnam Narender Reddy Old Video | Cm Revanth Reddy | RTV By RTV 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఏం తప్పు చేశారని అరెస్ట్ చేశారు? | Patnam Narender Wife Reaction on Arrest | RTV By RTV 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్! Patnam Narender Reddy | RTV పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్! Patnam Narender Reddy gets remanded for 14 days as police file case against him for provoking the attacks | RTV By RTV Shorts 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కలెక్టర్ వస్తే తరిమికొడదాం.. పట్నం నరేందర్ రెడ్డి సంచలన వీడియో విడుదల! TG: పట్నం నరేందర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ప్రజలను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఫార్మా కంపెనీ కోసం సీఎం వచ్చినా.. కలెక్టర్ వచ్చినా తరిమికొడదామని.. కేటీఆర్ మీకు అండగా ఉంటారని ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: మరికొద్ది సేపట్లో కేటీఆర్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్! లగచర్లలో కలెక్టర్ పై దాడి కుట్రలో కేటీఆర్ పాత్ర ఉందని పట్నం నరేందర్ రెడ్డి అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీంతో KTRను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ కు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. By Nikhil 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR Arrest: బిగుస్తున్న ఉచ్చు.. ఏ క్షణమైన కేటీఆర్ అరెస్ట్! లగచర్ల ఘటనలో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో బయటపెట్టిన విషయాల ప్రకారం కేటీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో గవర్నర్, ఇతరుల పర్మిషన్ అవసరం లేకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. By srinivas 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR ఆదేశాలతోనే కలెక్టర్‌పై దాడి!.. రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు! కేటీఆర్, బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆదేశాలతోనే లగచర్లలో అధికారులపై దాడి జరిగినట్లు పట్నం నరేందర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చాలనే కుట్ర పన్నారని.. సురేశ్‌కు తరచూ ఫోన్ చేసినట్లు ఒప్పుకున్నట్లు రిపోర్టులో నమోదు చేశారు. By Seetha Ram 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ‘ఫార్మా విలేజ్ పేరిట రేవంత్ రియల్ ఎస్టేట్ దందా.. తరలిరండి కామ్రేడ్స్’ లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. నరేందర్ రెడ్డిని పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేయడం దారుణమని అన్నారు. పోలీసులు రేవంత్ సైన్యంలా పని చేస్తున్నారన్నారు. By Seetha Ram 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn