Patnam Narender Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు రెండు రోజుల కస్టడీ!
TG: కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మరోసారి షాక్ తగిలింది. లగచర్ల కలెక్టర్‌పై దాడి కేసులో ఆయనకు మరో రెండు రోజుల పోలీస్ కస్టడీకి కొడంగల్ కోర్టు అనుమతించింది. ప్రస్తుతం ఈ కేసులో ఆయన చర్లపల్లి జైలులో ఉన్న సంగతి తెలిసిందే.