Sigachi Incident: పాశమైలారం ఘటన.. ఆ 8 మంది చనిపోయినట్లే (నా)?
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో 44 మంది మరణించిన విషయం తెలిసిందే. మరో 8 మంది కార్మికులు ఆచూకీ లభించలేదు. రియాక్టర్ పేలిన సమయంలో మంటలు అధికంగా వ్యాప్తి చెందడంవల్ల వారు కాలి బూడిదై ఉంటారని అధికారులు తుది నిర్ణయానికి వచ్చారు.