Telangana Panchayat Elections 2025 : నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు..బారులు తీరిన ఓటర్లు
తెలంగాణలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. 12,782 మంది సర్పంచి పదవులకు, 71,071 మంది వార్డు సభ్య స్థానాలకు పోటీ పడుతున్నారు.
Panchayat Elections : ఏపీలో సర్పంచ్ ఎన్నికలు..విజయమే లక్ష్యంగా కూటమి మాస్టర్ ప్లాన్
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలోనూ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఈ విషయమై SEC కసరత్తు ప్రారంభించింది. అ మేరకు ఉన్నతాధికారులతో SEC కమిషనర్ నీలం సాహ్ని సమీక్ష సమావేశం నిర్వహించారు.
TG Local Elections: పంచాయతీ ఎన్నికలకు పైసల్లేవ్.. షాకింగ్ నిజాలు!
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఎన్నికల ఖర్చుకోసం ప్రభుత్వం ఇంతవరకు నిధులు కేటాయించకపోవడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.పైసా ఇవ్వకుండా ఎన్నికలు ఎలా నిర్వహించడమని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
Panchayat Elections: గ్రామాల్లో హామీల హోరు.. ఏకగ్రీవాల జోరు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జోరందుకుంటున్నాయి. వేలంపాట ద్వారానో, ఊర్లో స్కూల్, ఆలయాలు ఇతర నిర్మాణాలు చేస్తామని, గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తిచేస్తామనే హామీతోనో పలు గ్రామాల్లో అభ్యర్థులు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు.
Panchayat Elections : గ్రామపంచాయతీలకు నిధులు ఎలా వస్తాయో తెలుసా?
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు ఎర్పాటు చేస్తాయి. మరోవైపు గ్రామంలో పన్నుల ద్వారా నిధులు సమకూరుతాయి.
Panchayat Elections : గ్రామస్థాయి నుంచే చట్టసభల్లోకి..పాతతరం ఎమ్మెల్యేలంతా సర్పంచ్ లే..
ఒకప్పుడు పెద్ద పెద్ద లీడర్లుగా ఎదిగినవారంతా తమ రాజకీయ ప్రస్థానాన్ని సర్పంచ్‌స్థాయి నుంచి ప్రారంభించినవారే. వీరిలో చాలామంది ఎన్నిక లేకుండానే ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. తరువాతి కాలంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా కూడా పనిచేశారు.
/rtv/media/media_files/2025/12/14/telangana-gram-panchayat-polls-2025-2025-12-14-14-46-28.jpg)
/rtv/media/media_files/2025/10/08/local-2025-10-08-17-04-42.jpg)
/rtv/media/media_files/2025/11/29/local-body-elections-2025-11-29-21-15-15.jpg)
/rtv/media/media_files/2025/12/03/tg-2025-12-03-07-53-05.jpg)
/rtv/media/media_files/2025/09/29/local-body-election-2025-09-29-15-27-45.jpg)
/rtv/media/media_files/2025/08/17/big-update-on-telangana-local-body-elections-2025-08-17-21-08-45.jpg)
/rtv/media/media_files/2025/11/28/fotojet-2025-11-28t131412723-2025-11-28-13-14-45.jpg)