Pakistan Minister Sensational Comments | భారత్‌ను మట్టిలో కలిపేస్తాం | India Pak War | Modi | RTV
పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరు దాడులను పాక్ సైన్యం, ప్రధాని షెహబాజ్ ధ్రువీకరించారు. పాకిస్తాన్ లోని ఐదు ప్రాంతాల్లో భారత ఆర్మీ దాడులకు పాల్పడిందని షెహబాజ్ చెప్పారు. 8 మంది చనిపోయారని, 22 మంది గాయపడ్డారని పాక్ ఆర్మీ చెప్పింది.
పహల్గామ్ దాడిపై తటస్థంగా, పారదర్శకతతో దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నానని శనివారం షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్‌కు వచ్చే సింధూ నీటిని తగ్గించవద్దని కోరాడు.
రాబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గెలవడమే కాకుండా భారత్‌ను ఓడించడం పాకిస్థాన్‌కు నిజమైన సవాలు అని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంది.
భారత్ పొరుగు దేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దేశంలోని అన్ని ప్రభుత్వ నిధులతో నడిచే కంపెనీలను ప్రైవేటీకరించే యోచనను ప్రధాని షెబాజ్ షరీఫ్ ప్రకటించారు.
పాక్ ప్రధానమంత్రి, ఆయన ప్రతినిధులు దిగేందుకు విమానాన్ని దారి మళ్లించారు. దీంతో వందలమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధాని దిగడం కోసం ఇస్లామాబాద్ వెళ్లాల్సిన విమానాన్ని లాహోర్ వైపు దారి మళ్లించినట్లు పాక్ మీడియా కథనాలు తెలిపాయి.
పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈయన కేవలం పొలిటికల్ లీడర్‌గా మాత్రమే కాకుండా.. పాకిస్థాన్‌లోని అతిపెద్ద వ్యాపారవేత్తలో ఒకరిగా నిలిచారు. ఈయన వ్యక్తి గత జీవితం గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ నిర్ణీత గడువు పూర్తి కావడానికి ఇంకా మూడు రోజుల ఉండగా..జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలంటూ అధ్యక్షుడు అరీఫ్ అల్వికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు. సభ్యుల మద్దతుతోనే ఈ విషయం చెప్పాలని భావిస్తున్నానని చెప్పడంతో బుధవారం రాత్రి పాక్ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. దీంతో పాకిస్తాన్ లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.