Pak: ప్రధాని అంటే అట్లుంటది మరి..ఏకంగా విమానం దారి మళ్లింపు.!
పాక్ ప్రధానమంత్రి, ఆయన ప్రతినిధులు దిగేందుకు విమానాన్ని దారి మళ్లించారు. దీంతో వందలమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధాని దిగడం కోసం ఇస్లామాబాద్ వెళ్లాల్సిన విమానాన్ని లాహోర్ వైపు దారి మళ్లించినట్లు పాక్ మీడియా కథనాలు తెలిపాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-11-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Shehbaz-Sharif-As-Pakistan-Prime-Minister-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Pakistan-PM-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/PAK-PM-jpg.webp)