Pakistan PM: ట్రంప్‌తో పాక్ ప్రధాని రహస్య భేటీ.. ఎందుకంటే?
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో రహస్యంగా చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ భేటీ జరిగిందని తెలుస్తోంది.
Pak PM Shehbaz : మాకు కూడా అదే కావాలి..ఇండియా-రష్యా సంబంధాలపై పాక్ ప్రధాని కీలక కామెంట్
నిన్నటి వరకూ తిట్టిన నోరు...ఈరోజు మాత్రం చాలా మంచిగా మారిపోయింది. భారత్ ను ఎప్పుడూ ఆడిపోసుకునే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. భారత్, రష్యా మధ్య సంబంధాలు బాగున్నాయని, వాటిని గౌరవిస్తున్నామని అనడం సంచలనంగా మారింది.
ఇండియాకు పాక్ పరోక్షంగా బెదిరింపులు.. న్యూక్లియర్ వార్నింగ్
భారత్‌పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ న్యూక్లియర్ ప్రొగ్రామ్ కొనసాగుతుందని ఆయన అన్నారు. దేశ రక్షణ కోసం వాటిని వినియోగిస్తామంటూ పరోక్షంగా భారత్‌ను హెచ్చరించాడు. పాక్ పై దాడి చేసే సీన్ భారత్‌కు లేదంటూ ఆ దేశ ప్రధాని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడాడు.
Pakistan: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
ఇండియాపై అటాక్ చేద్దామని ప్లాన్ చేశామని.. దానికి ఒక్కరోజు ముందే ఇండియా దాడి చేసి పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లను నాశనం చేసిందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. బ్రహ్మోస్ మిస్సైల్స్‌తో పాకిస్తాన్‌పై భారత్ విరుచుకుపడిందని ఆయన ఓటమిని అంగీకరించాడు.
PM Shehbaz Sharif: భారత్ దెబ్బకు పాక్ విలవిల.. ఫైనల్లీ తప్పు ఒప్పుకున్న పాక్
ఆపరేషన్ సిందూర్ వల్ల పాక్‌లో కొన్ని ప్రాంతాలు తీవ్రంగా దాడికి గురయ్యాయని పీఎం షరీఫ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ అర్థరాత్రి జనరల్ మునీర్ కాల్ చేసి నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ ప్రాంతాలు దాడికి గురయ్యాయని చెప్పారట. దీంతో ఆ దాడి ఏ స్థాయి వరకు వెళ్లిందో అర్థమైందన్నారు.
Pakistan Minister Sensational Comments | భారత్‌ను మట్టిలో కలిపేస్తాం | India Pak War | Modi | RTV
Operation Sindoor: 8 మంది మృతి.. 22 మందికి గాయాలు..ధ్రువీకరించిన పాక్
పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరు దాడులను పాక్ సైన్యం, ప్రధాని షెహబాజ్ ధ్రువీకరించారు. పాకిస్తాన్ లోని ఐదు ప్రాంతాల్లో భారత ఆర్మీ దాడులకు పాల్పడిందని షెహబాజ్ చెప్పారు. 8 మంది చనిపోయారని, 22 మంది గాయపడ్డారని పాక్ ఆర్మీ చెప్పింది.
/rtv/media/media_files/2025/05/15/6vnZTdpHREvOGnmlWCSd.jpg)
/rtv/media/media_files/2025/09/02/pak-pm-2025-09-02-22-07-40.jpg)
/rtv/media/media_files/2025/03/22/tzYkXMFWHOpAv4ekaCnN.jpg)
/rtv/media/media_files/2025/05/29/NsmvGIZuPuyK4sZFMBiq.jpg)
/rtv/media/media_files/2025/04/26/5hiQ3x9R7q8efnh2h4Cw.jpg)