PAK: భారత్ తో శాంతి చర్చలకు సిద్ధం..పాక్ ప్రధాని
భారత్ తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఈ చర్చల్లో కాశ్మీర్ అంశం కూడా ఉంటుందని స్పష్టం చేశారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.