టెన్షన్- టెన్షన్.. నెక్స్ట్ టార్గెట్ సికింద్రాబాద్ ? |Jyoti Malhotra Master Plan | Secunderabad |RTV
దేశానికి ముప్పు తలపెట్టేలా పాకిస్తాన్ కు సహాయం చేసిన జ్యోతి మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. పహల్గాం సమాచారాన్ని చేరవేసింది జ్యోతినే అని తేలింది. ఆమె జనవరిలోనే పహల్గాంను సందర్శించి..అక్కడి విషయాలను పాకిస్తాన్ కు పంపినట్లు తేలింది.
ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకొని విజయవాడలో సెప్టెంబర్ 16న సాయంత్రం 7 గంటలకు తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత పురంధేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..భారత ప్రధాని మోదీని మొదటి నుంచీ కాపీ కొడుతూ వస్తున్నారు. ఇప్పుడు వార్ ముగిసిన తర్వాత కూడా మోదీలాగే పాక్ ఆర్మీని కలిసి.. ట్యాంక్ మీద ఎక్కి మరీ డ్రామా చేశారు. తాను ఎప్పటికైనా పాక్ సైన్యం ధైర్యం గురించి పుస్తకం రాస్తానన్నారు.