Tiranga Rally Vijayawada: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ పై విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ..
ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకొని విజయవాడలో సెప్టెంబర్ 16న సాయంత్రం 7 గంటలకు తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత పురంధేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.